వివాహ నిశ్చయతాంబూల సామగ్రి
వివాహ నిశ్చయతాంబూల కొరకు కావలసిన సామాగ్రి
6 వర్గాలు
34 వస్తువులు
ఈ జాబితాను సవరించండి
మీకు అవసరమైన విధంగా సామాగ్రిని మరియు పరిమాణాలను మార్చడానికి పైన ఉన్న సవరణ బటన్ను ఉపయోగించండి.
సామాగ్రి జాబితా
పూజా ద్రవ్యాలు
- కుంకుమ100 గ్రాములు
- పసుపు100 గ్రాములు
- అగరవత్తులు1 ప్యాకెట్
- అగ్గిపెట్టె1 నెం
- ఎండు ఖర్జురాలు100 గ్రాములు
- ఒత్తులు1 కట్ట
- కర్పూరం50 గ్రాములు
- కొబ్బరికాయలు2 నెం
- గంధం1 డబ్బా
- చిల్లర10 నాణెములు
- దీపారాధన నెయ్యి /నూని250 మి.లీ
- పసుపుకొమ్ములు250 గ్రాములు
- బియ్యం3 కేజీ
- బియ్యం పిండి50 గ్రాములు
- బెల్లం50 గ్రాములు
- వక్కలు100 గ్రాములు
వస్త్రాలు
- జంట తువ్వాలు1 నెం.
- రవికల గుడ్డలు1 నెం.
పూలు-ఆకులు
- తమలపాకులు1 కట్ట
- మల్లెలు/విడి పూలు 250 గ్రాములు
- మామిడి ఆకులు5 మండలు
పండ్లు
- అరటిపళ్ళు1 డజను
ఇతరములు
- కొబ్బరి బొండాలు (తొడిమతో)2 నెం
- గరిక1 కొద్దిగా
- పన్నీరు(పన్నీరు బుడ్డి)1 నెం
- మధుర పదార్ధాలు(స్వీట్లు)5 రకాలు
- ఇష్ట దేవతా పటములు2 నెం
పూజా పాత్రలు
- అగర వత్తులు స్టాండ్1 నెం.
- ఆచమన పాత్రలు (హరివేణం, ఉద్ధరిణె, పంచపాత్ర)1 నెం.
- గ్లాసులు(చిన్న కలశములు)6 నెం.
- దీపారాధన కుందులు2 నెం.
- పళ్ళెములు2 నెం.
- పీటలు2 నెం.
- హారతి ఇచ్చేది1 నెం.