వివాహ మహోత్సవ సామగ్రి
ఆడపెళ్లి వారి సామగ్రి
5 వర్గాలు
42 వస్తువులు
ఈ జాబితాను సవరించండి
మీకు అవసరమైన విధంగా సామాగ్రిని మరియు పరిమాణాలను మార్చడానికి పైన ఉన్న సవరణ బటన్ను ఉపయోగించండి.
సామాగ్రి జాబితా
పూజా ద్రవ్యాలు
- పసుపు100 గ్రాములు
- కుంకుమ100 గ్రాములు
- అగరవత్తులు1 ప్యాకెట్
- అగ్గిపెట్టె1 నెం
- ఎండు ఖర్జురాలు100 గ్రాములు
- ఒత్తులు1 కట్ట
- కర్పూరం50 గ్రాములు
- కొబ్బరికాయలు2 నెం
- గంధం1 డబ్బా
- చిల్లర20 నాణెములు
- దీపారాధన నెయ్యి /నూని250 మి.లీ
- పసుపుకొమ్ములు250 గ్రాములు
- బియ్యం2 కేజీ
- బియ్యం పిండి50 గ్రాములు
- బెల్లం50 గ్రాములు
- వక్కలు100 గ్రాములు
పూజా పాత్రలు
- అగర వత్తులు స్టాండ్1 నెం.
- ఆచమన పాత్రలు (హరివేణం, ఉద్ధరిణె, పంచపాత్ర)1 నెం.
- ఇత్తడిచెంబులు1 నెం.
- గ్లాసులు(చిన్న కలశములు)6 నెం.
- దీపారాధన కుందులు2 నెం.
- పళ్ళెములు2 నెం.
- పీటలు2 నెం.
- హారతి ఇచ్చేది1 నెం.
వివాహ ప్రత్యేక సామగ్రి
- కొబ్బరి బొండాలు( తొడిమ తో) 3 నెం
- గుండ్రాయి1 నెం
- ఎండు కొబ్బరి చిప్పలు4 నెం
- దారపు బంతి1 నెం
- సున్నం డబ్బా1 నెం
- ఇష్ట దేవాత పటములు2 నెం
- బియ్యం పిండి2 కేజీలు
- ఆవు నెయ్యి2 కేజీలు
వస్త్రాలు
- జంట తువ్వాలు1 నెం.
- పంచెల చాపు1 నెం
- తెల్ల తువ్వాళ్లు పెద్దవి4 నెం.
- రవికల గుడ్డలు5 నెం.
హోమ ద్రవ్యాలు
- ఇటుకలు48 నెం
- ఇసుక1 బస్తా
- ఎండు పుల్లలు10 కిలోలు
- చెరుకు ముక్కలు120 చిన్నవి
- మట్టి మూకుళ్ళు3 నెం
- సమిధలు10 పెద్ద కట్టలు