సత్యనారాయణ వ్రతం
సత్యనారాయణ స్వామి పూజ కోసం అవసరమైన సామాగ్రి
8 వర్గాలు
48 వస్తువులు
ఈ జాబితాను సవరించండి
మీకు అవసరమైన విధంగా సామాగ్రిని మరియు పరిమాణాలను మార్చడానికి పైన ఉన్న సవరణ బటన్ను ఉపయోగించండి.
సామాగ్రి జాబితా
పూజా ద్రవ్యాలు
- పసుపు100 గ్రాములు
- కుంకుమ100 గ్రాములు
- ఎండు ఖర్జురాలు250 గ్రాములు
- అగరవత్తులు1 ప్యాకెట్
- కర్పూరం50 గ్రాములు
- అగ్గిపెట్టె1 నెం
- ఒత్తులు1 కట్ట
- కొబ్బరికాయలు8 నెం
- గంధం1 డబ్బా
- చిల్లర50 నాణెములు
- దీపారాధన నెయ్యి /నూని250 మి.లీ
- పసుపుకొమ్ములు100 గ్రాములు
- బియ్యం6 కేజీ
- బియ్యం పిండి50 గ్రాములు
- బెల్లం50 గ్రాములు
- వక్కలు150 గ్రాములు
వస్త్రాలు
- జంట తువ్వాలు1 నెం.
- తెల్ల తువ్వాళ్లు పెద్దవి2 నెం.
- రవికల గుడ్డలు2 నెం.
పూజా పాత్రలు
- అగర వత్తులు స్టాండ్1 నెం.
- ఆచమన పాత్రలు (హరివేణం, ఉద్ధరిణె, పంచపాత్ర)1 నెం.
- ఇత్తడిచెంబులు1 నెం.
- గ్లాసులు(చిన్న కలశములు)6 నెం.
- దీపారాధన కుందులు2 నెం.
- పళ్ళెములు2 నెం.
- పీటలు2 నెం.
- హారతి ఇచ్చేది1 నెం.
ఇతర ద్రవ్యాలు
- ఆవుపాలు500 మీ.లీ.
- ఆవు పెరుగు250 మీ.లీ.
- గోమూత్రంతగి నంత
- గంగాజలం చిన్న బాటిల్
- గోమయుంతగి నంత
- తేనె100 గ్రాములు
- పంచదార50 గ్రాములు
- ఆవు నెయ్యి50 గ్రాములు
పండ్లు
- అరటిపళ్ళు1 డజను
- దానిమ్మ లేదా ఆపిల్6 పళ్ళు
నైవేద్యాలు
- చలిమిడి1 చిన్న గిన్నె
- గోధుమ రవ్వ ప్రసాదం1.25 కిలో
- పానకం1 చిన్న గిన్నె
- వడపప్పు1 చిన్న గిన్నె
ప్రతిమలు
- శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రతిమ1 నెం.
- శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఫోటో1 నెం.
పూలు-ఆకులు
- గులాబీ పూలు250 గ్రాములు
- తమలపాకులు1 కట్ట
- పూల మాల2 మూరలు
- మల్లెలు/విడి పూలు 250 గ్రాములు
- మామిడి ఆకులు5 మండలు