గృహప్రవేశం
నూతన గృహప్రవేశ మరియు వాస్తు పూజా సామగ్రి
8 వర్గాలు
54 వస్తువులు
ఈ జాబితాను సవరించండి
మీకు అవసరమైన విధంగా సామాగ్రిని మరియు పరిమాణాలను మార్చడానికి పైన ఉన్న సవరణ బటన్ను ఉపయోగించండి.
సామాగ్రి జాబితా
పూజా ద్రవ్యాలు
- పసుపు200 గ్రాములు
- కుంకుమ200 గ్రాములు
- దారపు బంతి1 నెం
- పంచదార100 గ్రాములు
- వరి పిండి100 గ్రాములు
- అగరవత్తులు1 ప్యాకెట్
- కొబ్బరి కాయలు10 నెం
- అగ్గిపెట్టె1 నెం
- ఎండు ఖర్జురాలు500 గ్రాములు
- ఒత్తులు1 కట్ట
- కర్పూరం200 గ్రాములు
- కొబ్బరికాయలు2 నెం
- గంధం1 డబ్బా
- చిల్లర150 నాణెములు
- దీపారాధన నెయ్యి /నూని250 మి.లీ
- పసుపుకొమ్ములు250 గ్రాములు
- బియ్యం8 కేజీ
- బియ్యం పిండి50 గ్రాములు
- బెల్లం100 గ్రాములు
- వక్కలు200 గ్రాములు
వస్త్రాలు
- జంట తువ్వాలు1 నెం.
- తెల్ల తువ్వాళ్లు పెద్దవి5 నెం.
- రవికల గుడ్డలు3 నెం.
విశేష ద్రవ్యాలు
- ఆవు నెయ్యి500 గ్రాములు
- ఆవు పెరుగు500 మీ.లీ
- ఆవుపాలు500 మీ.లీ
- గంగా జలం1 కొంత
- గో మయం1 కొంత
- గో మూత్రం1 కొంత
- తేనే100 గ్రాములు
పూజా పాత్రలు
- చెంచా లు4 నెం
- పీటలు4 నెం
- పళ్ళెములు4 నెం
- గ్లాసులు4 నెం
- అగర వత్తులు స్టాండ్1 నెం
- ఇత్తడి గ్లాసులు(100 మీ.లీ)3 నెం
- రాగి / ఇత్తడి కలశం(1 లీ)1 నెం
- ఆచమన పాత్రలు (హరివేణం, ఉద్ధరిణె, పంచపాత్ర)1 నెం.
- ఇత్తడిచెంబులు1 నెం.
- దీపారాధన కుందులు2 నెం.
- హారతి ఇచ్చేది1 నెం.
పండ్లు
- అరటిపళ్ళు1 డజను
- దానిమ్మ లేదా ఆపిల్6 పళ్ళు
దళములు
- తులసి దళములు5 చిన్న కొమ్మలు
- మామిడి మండలు5 నెం
- మారేడు దళములు3 చిన్న కొమ్మలు
ఇతరములు
- నవధాన్యాలు1 కేజీ
- గుమ్మడి కాయలు2 నెం
- కొబ్బరి బొండాలు(తొడిమ తో )2 నెం
- ఎండు కొబ్బరి చిప్పలు10 నెం
- ఇష్ట దేవతా పటములు2 నెం
నైవేద్యాలు
- చలిమిడి1 చిన్న గిన్నె
- పానకం1 చిన్న గిన్నె
- వడపప్పు1 చిన్న గిన్నె